Xiaomi FX Pro 55 Inch: స్మార్ట్ టీవీ కొనాలని చూస్తున్నారా.. షియోమీ నుంచి వచ్చిన 55 అంగుళాల FX Pro QLED 4K స్మార్ట్ ఫైర్ టీవీ ఇప్పుడు భారీ డిస్కౌంట్‌తో కొనుగోలుదారులను ఆకర్షిస్తోంది. గతంలో రూ.62,999గా ఉన్న ఈ ప్రీమియం QLED టీవీ ధర, ప్రస్తుతం అమెజాన్‌లో కేవలం రూ.32,999కే అందుబాటులో ఉంది. దాదాపు 48 శాతం తగ్గింపుతో ఈ స్మార్ట్ టీవీ రాబోతుంది. ఈ ధరలోనే 55 అంగుళాల QLED 4K టీవీ…