వార్ 2 & కూలీ విడుదలకు ముందు, హృతిక్ రోషన్ తనకు ఆదర్శంగా నిలిచిన రజనీకాంత్‌కు బెస్ట్ విషెస్ తెలియజేయడం విశేషం. వార్ 2 & కూలీ విడుదలకు ఒక రోజు ముందు, హృతిక్ రోషన్ X లో “మీ పక్కన నటుడిగా నా తొలి అడుగులు వేశాను. మీరు నా మొదటి గురువులలో ఒకరు, రజనీకాంత్ సార్, మీరు నాకు ఎప్పుడూ ఆదర్శంగా నిలిచే వారు, 50 సంవత్సరాల ఆన్-స్క్రీన్ మ్యాజిక్ పూర్తి చేసుకున్నందుకు అభినందనలు!”…
Allu Aravind : అలనాటి ఎవర్ గ్రీన్ మూవీ ముత్యాల ముగ్గు. ఈ సినిమా రిలీజ్ అయి నేటికి 50 ఏళ్లు అవుతోంది. దీన్ని బాపు డైరెక్ట్ చేశారు. ఇందులో కాంతారావు, సంగీత, అల్లు రామలింగయ్య, రావుగోపాల్ రావు కీలక పాత్రల్లో మెరిశారు. ఈ సినిమాను ముద్దలి వెంకటలక్ష్మి నరసింహారావు నిర్మించారు. నేటికి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మూవీ ఆత్మీయ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో రాఘవేంద్రరావు, అల్లు అరవింద్ లాంటి వారు హాజరై మాట్లాడారు.…