స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ జీనియస్ సుకుమార్ కాంబోలో వచ్చిన సెన్సేషన్ హిట్ పుష్ప. దానికి కొనసాగింపుగా వస్తున్నా ‘పుష్ప-2’ కోసం ప్రేక్షకులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీ, కాకినాడ లో మూడు యూనిట్లు షూటింగ్ చక చక చేస్తున్నాయి. ఓ సాంగ్, కొంత మేర క్లైమాక్స్ షూట్ మినహా మిగతా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబరు 6న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. కాగా ఈ…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పుష్ప 2 పై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగా ఎక్కడా కూడా తగ్గేదిలేదు అన్నట్టుగా షూటింగ్ చక చక చేస్తున్నారు యూనిట్. దర్శకుడు సుకుమార్ మొదటి పార్ట్ కంటే మరింత పవర్ ఫుల్ గా సెకండ్ పార్ట్ ను రెడీ చేస్తున్నాడు. రోజురోజుకు పుష్ప గాని క్రేజ్ మరింత పెరిగిపోతుంది. వాస్తవానికి పుష్ప గాడి రూలింగ్ ఆగస్టు 15 నుండి స్టార్ట్ కావాల్సి…