Allu Arjun : పుష్ప – 2 రిలిజ్ డేట్ మారేది లేదు.. ఎవడొచ్చినా తగ్గేదేలేదు..
- పుష్ప రిలీజ్ డేట్ లో నో కాంప్రమైజ్
- మరోసారి అధికారంగా ప్రకటించిన నిర్మాతలు
- చివరి దశ షూటింగ్ లో యూనిట్ ఫుల్ బిజీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పుష్ప 2 పై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగా ఎక్కడా కూడా తగ్గేదిలేదు అన్నట్టుగా షూటింగ్ చక చక చేస్తున్నారు యూనిట్. దర్శకుడు సుకుమార్ మొదటి పార్ట్ కంటే మరింత పవర్ ఫుల్ గా సెకండ్ పార్ట్ ను రెడీ చేస్తున్నాడు. రోజురోజుకు పుష్ప గాని క్రేజ్ మరింత పెరిగిపోతుంది. వాస్తవానికి పుష్ప గాడి రూలింగ్ ఆగస్టు 15 నుండి స్టార్ట్ కావాల్సి ఉంది కానీ షూటింగ్ డిలే కారణంగా వాయిదా వేయాల్సి వచ్చింది.
Also Read : Pradeep : పవన్ కళ్యాణ్ టైటిల్ తో యాంకర్ ప్రదీప్ సినిమా
Also Read
- రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
- Kayadu Lohar: కయాదు వెనుక ఇంత కన్నీటి కథ ఉందా? 'ప్యారడైజ్' బ్యూటీ జర్నీ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
- Ravi Teja: హిట్టు పడగానే రేటు పెంచేసిన మాస్ రాజా.. నిర్మాత డ్రాప్.. సంక్రాంతి సినిమా క్యాన్సల్ ?
ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాను డిసెంబరు 6న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తామని ఆ మధ్య ప్రకటించారు మేకర్స్. కానీ ఇటీవల ఈ సినిమా డేట్ మరోసారి మారిందని సంక్రాంతి అని క్రిస్మస్ అని ఇలా రకరాలుగా సోషల్ మీడియా లో న్యూస్ చక్కర్లు కొడుతున్నాయి. వాటన్నిటికీ చెక్ పెడుతూ మేకర్స్ తాజాగా మరొక పోస్టర్ రిలీజ్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో డిసెంబరు 6న రిలీజ్ ఫిక్స్ అని తెలియజేస్తూ పోస్టర్ లో పేర్కొన్నారు. అలాగే రిలీజ్ కు ఒక రోజు ముందుగా అనగా డిసెంబరు 5 న రాత్రి 9:30 గంటలకు రెండు తెలుగు రాష్టాల్లో ప్రీమియర్స్ వేసేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు మైత్రీ నిర్మాతలు. హనుమాన్ చిత్ర స్ట్రాటజీని ఫాలో అవుతూ సినిమాపై మరింత అంచనాలు పెంచుతున్నారు. మైత్రీ మూవీమేకర్స్ నిర్మించే ఈ భారీ బడ్జెట్ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.
తాజావార్తలు
-
రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
-
Yogi Adityanath: హమీద్ అన్సారీ ‘హిందూ’ వ్యాఖ్యలపై యోగి ఘాటు కౌంటర్
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
-
Komatireddy Venkat Reddy : కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలి.. మంత్రి కోమటిరెడ్డి హాట్ కామెంట్స్..
-
Asaduddin Owaisi: ‘బీజేపీని ఆపాలంటే మాతో మాట్లాడండి’.. యూపీలో ఓవైసీ ఆఫర్..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!