పునాది రాళ్ళు సినిమాతో నాలుగు హీరోల్లో ఒకరిగా టాలీవుడ్ కు పరిచయమయ్యారు చిరంజీవి. ఎవరి అండదండలు, ఎవరి సపోర్ట్ లేకుండా స్వయంకృషితో అంచలంచలుగా ఒక్కో మెట్టు ఎదుగుతూ చిరంజీవి కాస్త మెగాస్టార్ చిరంజీవి గా అశేష సినీ ప్రేక్షకులలతో జేజేలు అనుకున్నారు. ఎందరో యంగ్ హీరోలకు ఆదర్శంగా నిలిచారు మెగా స్టార్. తన నటన, డాన్స్ లతో సిల్వర్ స్క్రీన్ పై అద్భుతాలు సృష్టించి ఎవరు అందుకోలేని శిఖరాలను అధిరోహించాడు మెగా స్టార్. Also Read : Release…