స్పైడర్ మేన్ సీరిస్ లో తాజాచిత్రం స్పైడర్ మేన్ : నో వే హోమ్ విడుదలై అర్ధశతం పూర్తి చేసుకుంది. డిసెంబర్ 16న ఈ సినిమా జనం ముందు నిలచింది. యాభై రోజులు పూర్తవుతున్నా ఈ చిత్రం ఇప్పటికీ బాక్సాఫీస్ ను షేక్ చేస్తూనే ఉండడం విశేషం. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే ఈ సినిమా 1.74 బిలియన్ డాలర్లు పోగేసిం�
నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా రూపొందిన అఖండ చిత్రం పలు రికార్డులు నమోదు చేసింది. ప్యాండమిక్లోనూ విజయవంతంగా అర్ధశతదినోత్సవం జరుపుకున్న తొలి చిత్రంగానూ అఖండ నిలచింది. ఈ సినిమాతో నందమూరి బాలకృష్ణ పలు అరుదైన రికార్డులను నమోదు చేసుకున్నారు. ఈ సినిమా విడుదలైన తరువాత బాలకృ