పెరిగిన టోల్ ఛార్జీలు ఈ రోజు (జూన్ 3) అర్ధరాత్రి నుండి మార్చి 31, 2025 వరకు దేశవ్యాప్తంగా వర్తిస్తాయని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHIA) ఉత్తర్వులను జారీ చేసింది. ఈ అర్ధరాత్రి నుండి దేశవ్యాప్తంగా టోల్‌లు పెరగనున్నాయి. టోల్‌లు సగటున 5 శాతం పెరుగుతాయని NHIA తెలిపింది. కొద్ది రోజుల క్రితమే ఛార్జీల పెంపు నిర్ణయం తీసుకున్నా.. ఎన్నికల కారణంగా ఆలస్యమైంది. అయితే సార్వత్రిక ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ఆదివారం అర్ధరాత్రి నుంచి…