New Judges: సుప్రీంకోర్టులో ఐదుగురు కొత్త న్యాయమూర్తులను నియమించింది కేంద్రం ప్రభుత్వం.. దీనిపై ఇవాళ కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. జస్టిస్ పంకజ్ మిథాల్ (రాజస్థాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి), జస్టిస్ సంజయ్ కరోల్ (పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి), జస్టిస్ పీవీ సంజయ్ కుమార్ (పీవీ సంజయ్ కుమార్) నియామకానికి గత ఏడాది డిసెంబర్ 13న భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. మణిపూర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి,…