దేశంలో అత్యాచారాలు కొనసాగుతూనే ఉన్నాయి. రోజుకు ఎక్కడో చోట అత్యాచార ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. వావీ వరసలు, చిన్నా పెద్దా అనే తేడా లేకుండా కామాంధులు రెచ్చిపోతున్నారు. తాజాగా హైదరాబాద్ జూబ్లిహిల్స్ అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ప్రభుత్వాలు నిర్భయ, పోక్సో వంటి చట్టాలను తీసుకువ�