India Govt Spent Rs 78 Crores per medal: పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ మెడల్స్ సంఖ్య డబుల్ డిజిట్‌ను చేరుకోలేదు. భారత అథ్లెట్లు ఓ రజతం, ఐదు కాంస్యాలతో మొత్తంగా ఆరు పతకాలనే సాధించారు. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన భారత్.. మెడల్స్ పట్టికలో 71వ స్థానంలో నిలిచి నిరాశపరిచింది. రియో ఒలింపిక్స్ 2016లో రెండు పతకాలను మాత్రమే సాధించిన భారత్.. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో మాత్రం 7 పతకాలతో సత్తాచాటింది. దాంతో ఈసారి…