కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ స్పీడ్ చూసి యంగ్ హీరోలు ఆశ్చర్యపోతున్నారు. గతంలో కన్నా ఇంకా ఫాస్టుగా ప్రాజెక్టులకు కమిట్ అవుతున్నాడు. 60 ప్లస్‌లో రెస్ట్ అనే పదాన్నిపక్కన పెట్టి బ్యాక్ టు బ్యాక్ చిత్రాలను ఎనౌన్స్ చేస్తున్నాడు. ఓ వైపు క్యామియోస్, మరో వైపు మెయిన్ లీడ్స్ చేస్తూ ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. కూతురు నివేదిత శివరాజ్ కుమార్ నిర్మాతగా మారి తెరకెక్కించిన ఫైర్ ఫ్లై రీసెంట్లీ రీలీజైంది. ఇందులో కీ రోల్…