నుస్రత్ బరూచా… ఇంకా సౌత్ లో అంతగా తెలియని బాలీవుడ్ బ్యూటీ. టాప్ లీడింగ్ లేడీస్ లిస్టులోకి ఇంకా చేరలేదు. అయితే, తనదైన స్థాయిలో ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసే ప్రయత్నంలో ఉంది. క్రమంగా ఒక్కో మెట్టు ఎక్కేస్తోంది బబ్లీ బరూచా!2020 ఇండస్ట్రీలోని చాలా మంది సక్సెస్ ఫుల్ బ్యూటీస్ కి ఖాళీగానే గడిచిపోయింది. కానీ, నుస్రత్ నెట్ ఫ్లిక్స్ మూవీ ‘అజీబ్ దాస్తాన్స్’తో మంచి విజయం ఖాతాలో వేసుకుంది. పర్ఫామెన్స్ కి స్కొప్ ఉన్న క్యారెక్టర్…