దేశంలో ఒకవైపు భారీ వర్షాలు.. మరోవైపు భగ్గుమంటున్నా కూరగాయల ధరలతో జనాలు బేంబెలెత్తిపోతున్నారు.. ముఖ్యంగా టమాటా ధర తగ్గుముఖం పడుతుందేమో అని ఆశతో ఎదురుచూస్తున్న వినియోగ దారులకు షాక్ ఇస్తూ ధరలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.. సామాన్య ప్రజలకు టమోటా అందని ద్రాక్షల మారుతుంది.. టమోటా కూర అనే పదాన్ని కూడా తియ్యడం లేదు.. ఢిల్లీతో సహా అనేక ప్రాంతాల్లో రానున్న రోజుల్లో టమాటా ధర మండిపోనుంది. ముఖ్యంగా ఢిల్లీతో పాటు సమీప ప్రాంతాలకు హిమాచల్ నుంచి…