Rajinikanth: నటుడు రజనీకాంత్ తమిళ చిత్రసీమలో టాప్ స్టార్. ఆయన అభిమానులు ఆయనను ముద్దుగా 'సూపర్ స్టార్', 'లీడర్' అని పిలుచుకుంటారు. నటనలో డిప్లొమా చేసేందుకు రజనీకాంత్ మద్రాస్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో చేరారు.
మీనా చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఆల్మోస్ట్ అందరి హీరోలతో నటించిన మీనా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 40 ఇయర్స్ అయిన సంధర్భంగా… ఆమె స్నేహితులు, ఇండస్ట్రీ వర్గాలు, అభిమానుల మధ్యలో 40 ఇయర్స్ ఆఫ్ మీనా సెలెబ్రేషన్స్ చెన్నైలో గ్రాండ్ గా జరిగాయి. ఈ ఈవెంట్ కి రజినీకాంత్, బోణి కపూర్, రాధికా, రోజా, సంఘవి, సంగీత, మహేశ్వరి, శ్రీదేవి, దేవయాని…