Tesla crash: టెక్నాలజీ, సేఫ్టీకి మారుపేరైన ఎలాన్ మస్క్ ‘టెస్లా’ కార్లు ఇటీవల క్రాష్ అవుతున్న ఘటనల్ని చూస్తూనే ఉన్నాం. తాజాగా కెనడాలో టెస్లా కారు క్రాష్ అయ్యి ఇండియాకు చెందిన నలుగురు వ్యక్తులు మరణించారు. టొరంటో సమీపంలో అర్ధరాత్రి తర్వాత కారు డివైడర్‌ని ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా వారు ప్రయాణిస్తున్న కారులో మంటలు చెలరేగాయి.