టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ సైంధవ్..ఈ సినిమాకు హిట్ ఫేం శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నాడు.వెంకటేష్ 75వ సినిమాగా యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీ 2024 సంక్రాంతి కానుకగా జనవరి 13న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ మరియు హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. కాగా విడుదల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ వరుస ప్రమోషనల్ ఈవెంట్స్ తో సినిమా పై హైప్ పెంచేస్తుంది.తాజాగా…