బిగ్ బాస్ ఓటిటి వెర్షన్ “బిగ్ బాస్ నాన్-స్టాప్”గా డిస్నీ+ హాట్‌స్టార్‌లో ప్రసారమవుతున్న విషయం తెలిసిందే. ఈ ప్రముఖ రియాలిటీ షో మూడవ వారం ముగింపుకు వచ్చింది. ఆదివారం వీకెండ్ ఎపిసోడ్‌లో షో హోస్ట్ నాగార్జున అక్కినేని ఎవిక్షన్‌ను అధికారికంగా ప్రకటించనున్నారు. అయితే మూడో వారంలో ఆర్జే చైతు ఎలిమినేట్ అయినట్లు సమాచారం. RJ చైతు హైదరాబాద్‌లో ఉన్న ప్రముఖ రేడియో జాకీ. ఎన్నో ఆశలతో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టాడు. అయితే చైతు ఇటీవల…