టాలీవుడ్ క్రేజీ కాంబినేషన్ లలో పవన్ కళ్యాణ్ మరియు బోయపాటి శ్రీను కాంబినేషన్ ఒకటి.. వీరిద్దరి కాంబోలో ఒక చిత్రం రావాలని ఫ్యాన్స్ కూడా ఎంతగానో కోరుకున్నారు.పవన్ కళ్యాణ్ ని అప్పట్లో అభిమానులు పక్కా ఊర మాస్ సినిమా లో చూడాలని అనుకున్నారు..సరిగ్గా ఆ సమయం లోనే ‘గబ్బర్ సింగ్’వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం వచ్చింది. అప్పటి వరకు ఉన్న ఇండస్ట్రీ రికార్డ్స్ అన్ని కూడా ఈ చిత్రం బద్దలు కొట్టి ఆల్ టైం బిగ్గెస్ట్…