ఈ ఎన్నికల్లో టీడీపీ-జనసేన కూటమికి 136 అసెంబ్లీ స్థానాలు, 21 ఎంపీ సీట్లు రావడం ఖాయమని స్పష్టం చేశారు జనసేన నేత, సినీ నటుడు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ రాజ్.
30 Years Industry Prudhvi Raj joins Janasena: పవన్ కళ్యాణ్ తో సినీ నటుడు పృథ్వీ భేటీ అయ్యారు. గతంలో నుంచే జనసేనకి మద్దతుగా ఉంటూ వస్తున్న ఆయన ఈరోజు తన కుమార్తెతో కలిసి పవన్ ను కలిశారు. ఈ సందర్భంగా టీడీపీ – జనసేన కూటమి తరపున చేపట్టాల్సిన ప్రచారంపై చర్చ జరిపామని అన్నారు. ఈ క్రమంలో సినీ నటుడు పృధ్వీ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా శ్యాంబాబు క్యారెక్టర్ వేషధారణతో పర్యటిస్తానని అన్నారు. శ్యాంబాబు…
30 Years Industry Prudhvi Raj: సినీ నటుడు, జనసేన నాయకుడు పృథ్వీరాజ్ నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా ఆయన సోమవారం ఉదయం విఐపీ దర్శనంలో స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు మొక్కులు కూడా చెల్లించుకున్నారు.