అక్కినేని నాగ చైతన్యతో సమంత గతేడాది విడాకులు తీసుకున్న సంగతి తెల్సిందే. ఎంతో ఇష్టంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట నాలుగేళ్ళ తరువాత తమ వివాహ బంధానికి ఫుల్ స్టాప్ పెట్టారు. ఇక విడాకుల తరువాత ఎవరి దారి వారు చూసుకున్న ఈ జంట కెరీర్ మీదనే ఫోకస్ పుట్టిన సంగతి తెల్సిందే. చైతూ వరుస సినిమాలతో బిజీగా మారగా.. సామ్ సైతం ఒక పక్క సినిమాలతో మరోపక్క యాడ్స్ తో బిజీగా మారింది. ఇక…