ఫిక్స్డ్ డిపాజిట్లు (FDలు) పెట్టుబడిదారులలో బాగా ప్రాచుర్యం పొందాయి. ఫిక్స్‌డ్ డిపాజిట్లు హామీతో కూడిన రాబడిని అందిస్తాయి. అందుకే చాలా మంది ఫిక్స్డ్ డిపాజిట్లలో ఇన్వెస్ట్ చేస్తుంటారు. చాలా బ్యాంకులు వేర్వేరు పెట్టుబడి టెన్యూర్ కు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వేర్వేరు వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. 1-సంవత్సరం, 3-సంవత్సరాల ఫిక్స్‌డ్ డిపాజిట్లు బాగా ప్రాచుర్యం పొందాయి. అయితే 1-సంవత్సరం లేదా 3-సంవత్సరం ఎఫ్డీలలో ఏది బెస్ట్ అని తేల్చుకోలేకపోతుంటారు. అలాగే ఏ బ్యాంకులు అధిక వడ్డీరేటును అందిస్తున్నాయో ఇప్పుడు…