25 సంవత్సరాల క్రితం కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి పెద్ద కంపెనీ యాడ్ లో నటించే అవకాశం దక్కింది. అదీ శానిటరీ ప్యాడ్ ప్రకటన.. స్మృతి ఇరానీ కెరియర్ అప్పుడు ప్రారంభించింది. సహజంగా కెరియర్ లో అడుగు పెడుతూనే ఇలాంటి యాడ్ లలో నటించడం ఎంత వరకూ కరెక్ట్ అని చాలా మంది సందిగ్థంలో ఉంటారు. కానీ ఆమె ఈ యాడ్ లో నటించడానికి అస్సలు ఆలోచించకుండా ఓకే చెప్పారట.