నేడు డిసెంబర్ 31 ఈ అర్ధ రాత్రికి ఈ సంవత్సరానికి వీడ్కోలు పలికి కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలకబోతున్నాం. ఈ న్యూ ఇయర్ వేడుకలను ఒక్కొక్కరు ఒక్కోలా జరుపుకుంటారు. ముఖ్యంగా ఎక్కువగా ఈ రెండు రోజులు తెలుగు రాష్ట్రాల్లో మద్యం ఏరులై ప్రవహిస్తుంది.ఈ తెలుగు రాష్ట్రాల్లో మంచి మందు దావత్ చేసుకుంటూ కొత్త సంవత్సరానికి గ్రాండ్ గా వెల్ కమ్ చెప్పే మందుబాబులు ఎంతోమంది వుంటారు.ఈ నేపథ్యం లో మందు బాబులకు హైదరబాద్ సిటీ పోలీస్ వారు…