సోషల్ మీడియాలో #22Yearsof Murari ట్యాగ్ ని క్రియేట్ చేసి ఘట్టమనేని అభిమానులు సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. కృష్ణవంశీ డైరెక్ట్ చేసిన మురారి సినిమా మహేశ్ బాబుకే కాదు, టాలీవుడ్ కే ఒక బెస్ట్ ఫ్యామిలీ డ్రామాని ఇచ్చింది. 2001లో రిలీజ్ అయిన మురారి సినిమా మహేశ్ బాబుని స్టార్ హీరోని చేసింది. సూపర్ స్టార్ కృష్ణ కొడుకుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మహేశ్, చైల్డ్ ఆర్టిస్ట్ గా ఉన్నప్పటి నుంచి స్టార్ స్టేటస్ ని…