Home
2027 Odi World Cup
2027 Odi World Cup News
-
Virat Kohli: “ఆ ఓటమి నన్ను లోపలి నుంచి కుంగదీసింది”.. విరాట్ కోహ్లీ ఎమోషనల్..
Virat Kohli: 2019 వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్లో న్యూజిలాండ్‌తో జరిగిన ఆ మ్యాచ్ భారత క్రికెట్ అభిమానులకు ఎంతటి తీరని లోటో, కెప్టెన్‌గా విరాట్ కోహ్లీకి కూడా అంతే పెద్ద దెబ్బ. తాజాగా వెస్టిండీస్‌తో మొదటి వన్డేకు ముందు ‘జియోస్టార్’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కోహ్లీ ఆ చేదు జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. "ఆ ఓటమి నన్ను లోపలి నుంచి తీవ్రంగా కలిచివేసింది, నా కెరీర్లోనే అది అత్యంత కష్టమైన సమయం" అని విరాట్… -
Rohit Sharma: ‘ఇంకా ఆ పని పూర్తి కాలేదు’.. రిటైర్మెంట్పై హిట్ మ్యాన్ రోహిత్ శర్మ సంచలన ప్రకటన..
Rohit Sharma: 'ఇంకా పని పూర్తి కాలేదు...' అంటూ 2027 వన్డే ప్రపంచకప్‌పై టీమిండియా దిగ్గజ బ్యాటర్ రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇప్పటికే టెస్టులు, టీ20 ఇంటర్నేషనల్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన రోహిత్, తన క్రికెట్ ప్రయాణం ఇంకా ముగిసిపోలేదని స్పష్టం చేశాడు. 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో మిగిలిపోయిన అసంతృప్తిని, 2027 ప్రపంచకప్‌లో భారత్‌కు ట్రోఫీ అందించడం ద్వారా నెరవేర్చుకుంటారా అనేది ఇప్పుడు తీవ్ర ఆసక్తికరంగా మారింది. వెస్టిండీస్‌తో జరగబోయే వన్డే… -
Rohit Sharma: బుల్లితెరపై రోహిత్ శర్మ కొత్త ఇన్నింగ్స్!
Rohit Sharma: రోహిత్ శర్మ అనగానే టక్కున గుర్తు కొచ్చేవి.. టీమిండియా జర్సీ, చేతిలో బ్యాట్, మైదానంలో విధ్వంసకర బ్యాటింగ్. ఇక నుంచి హిట్‌మ్యాన్ మరో అవతారంలో కనిపించనున్నాడు. తన విధ్వంసకర బ్యాటింగ్ హిట్‌మ్యాన్‌గా గుర్తింపు తెచ్చుకున్న అతను ఇప్పుడు బుల్లితెరపై సందడికి సిద్ధమవుతున్నాడు. 'ఫ్యామిలీ ఫుల్ హౌస్' (Family Full House) అనే షోతో టెలివిజన్ హోస్ట్‌గా కొత్త అవతారం ఎత్తుతున్నాడు. ఈ ఎంటర్టైన్మెంట్ షో సెప్టెంబర్ 19, 2026 నుంచి సోనీ ఎంటర్టైన్మెంట్ టెలివిజన్,… -
World Cup Team 2027: రోహిత్, కోహ్లీతో పాటు 15 ఏళ్ల వైభవ్‌కు చోటు.. 2027 వన్డే వరల్డ్ కప్‌కు మాజీ ప్లేయర్ టీమ్ ఇదే..!
World Cup Team 2027: 2027 వన్డే ప్రపంచకప్‌కు ఇంకా ఏడాదికి పైగా సమయం ఉన్నప్పటికీ.. టీమిండియా కూర్పుపై ఇప్పటి నుంచే తెగ చర్చలు మొదలయ్యాయి. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న ఈ మెగా టోర్నీ కోసం భారత జట్టు ఎలా ఉండాలనే దానిపై మాజీ క్రికెటర్లు, అభిమానులు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. తాజాగా టీమిండియా మాజీ ఓపెనర్, చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఆటగాడు రాబిన్ ఊతప్ప తన అంచనా 15 మంది సభ్యుల… -
2027 ODI World Cup: వన్డే ప్రపంచకప్ తేదీలో మార్పులు? ఆ రోజే తొలి మ్యాచ్.. పూర్తి వివరాలు ఇవే..
2027 ODI World Cup: 2027 వన్డే ప్రపంచకప్ కేవలం ఫోర్లు, సిక్సర్లతో అలరించే మైదానపు పోరాటమే కాకుండా... చరిత్ర, గౌరవం, ఒక సరికొత్త ఫార్మాట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. క్రీడలు, చరిత్ర కలగలిసిన ఈ మహాసంగ్రామం అక్టోబర్ 2న అంటే గాంధీ జయంతి రోజున ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మహాత్మా గాంధీ 158వ జయంతి సందర్భంగా ఐసీసీ తీసుకుంటున్న ఈ నిర్ణయం క్రికెట్ అభిమానులతో పాటు చరిత్ర ప్రేమికులకు కూడా ఎంతో ప్రత్యేకంగా నిలుస్తోంది. గాంధీజీ… -
Rohit Sharma: ఇక నేను ఆడను.. అదే చివరిది.. రోహిత్ శర్మ భావోద్వేగం!
Rohit Sharma’s Big Statement on 2027 World Cup: 2027 వన్డే ప్రపంచ కప్‌పై తన మనసులోని మాటను టీమిండియా సీనియర్ బ్యాటర్ రోహిత్ శర్మ బయటపెట్టాడు. 2023 ప్రపంచ కప్‌లో భారత్ టైటిల్ గెలవలేకపోయిన బాధ తనలో ఇంకా ఉందని చెప్పాడు. వన్డే ప్రపంచ కప్‌ను గెలవాలన్నదే తన లక్ష్యమని హిట్‌మ్యాన్ స్పష్టం చేశాడు. 2027 ప్రపంచ కప్ తనకు చివరి అవకాశం అని, ఆ తర్వాత ఆడలేను అని పేర్కొన్నాడు. 2027 ప్రపంచ… -
Rohit Sharma: ఎప్పటికీ ఆడలేరు.. రోహిత్ భవిష్యత్తుపై హేడెన్ కీలక వ్యాఖ్యలు!
టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ 2027 వన్డే ప్రపంచ కప్‌లో ఆడతాడా? లేదా? అనే చర్చ మరోసారి మొదలైంది. ఇప్పటికే టెస్టు, టీ20 క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన హిట్‌మ్యాన్.. ప్రస్తుతం వన్డే ఫార్మాట్లో మాత్రమే కొనసాగుతున్నాడు. ఈ నేపథ్యంలో మాజీ ఆస్ట్రేలియా ఓపెనర్ మ్యాథ్యూ హేడెన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ ఎంతకాలం క్రికెట్ కొనసాగించాలనేది అతడి ఇష్టమని చెప్పాడు. అయితే సత్తా, అత్యున్నత స్థాయిలో ఆడాలనే కోరిక తప్పకుండా ఉండాలని చెప్పుకొచ్చాడు. ఎవరూ జీవితాంతం… -
2027 ODI World Cup: ప్రపంచ కప్‌కు పసికూన నేరుగా అర్హత.. రెండుసార్లు ఛాంపియన్‌కు బిగ్ షాక్!
Afghanistan Qualify for 2027 ODI World Cup: 2027 వన్డే ప్రపంచ కప్‌కు పసికూన అఫ్గానిస్థాన్ నేరుగా అర్హత సాధించింది. ఐర్లాండ్‌తో జరిగిన మూడో వన్డేలో 3 వికెట్ల తేడాతో విజయం సాధించడంతో.. అఫ్గాన్ మెగా టోర్నీలో తమ స్థానాన్ని ఖరారు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో కీలకంగా నిలిచాడు. బంతితో మూడు వికెట్లు తీసి, బ్యాటింగ్‌లో (43 బంతుల్లో అజేయంగా 37 పరుగులు) కీలక సమయంలో అజేయ… -
ODI World Cup 2027: ఒకప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని ఏలిన టీమ్.. ఇప్పుడు వరల్డ్‌కప్ బెర్త్ కోసం పాకులాట!
ODI World Cup 2027: ఒకప్పుడు ప్రపంచ క్రికెట్‌ను ఏకచక్రాధిపత్యంతో ఏలిన వెస్టిండీస్ జట్టు పూర్వ వైభవాన్ని సంతరించుకునే సూచనలు ఎంతకీ కనిపించడం లేదు. రెండుసార్లు వన్డే ప్రపంచకప్, రెండుసార్లు టీ20 ప్రపంచకప్ గెలిచిన కరేబియన్ జట్టు.. వచ్చే ఏడాది జరగనున్న 50 ఓవర్ల వన్డే ప్రపంచకప్‌నకు నేరుగా అర్హత సాధించే అవకాశాన్ని మరోసారి చేజార్చుకుంది! ఐసీసీ నిబంధనల ప్రకారం సెప్టెంబర్ 30 నాటికి వన్డే ర్యాంకింగ్స్‌లో తొలి ఎనిమిది స్థానాల్లో నిలిచే జట్లతో పాటు, ఆతిథ్య… -
Yuvraj Singh: 2027 వరల్డ్‌కప్‌కు యువరాజ్ జట్టు ఇదే.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లకు దక్కని చోటు!
టీమిండియా మాజీ స్టార్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ 2027 వన్డే వరల్డ్‌కప్ కోసం తన డ్రీమ్ భారత జట్టును ప్రకటించాడు. భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని యువ ఆటగాళ్లతో పాటు సీనియర్ ఆటగాళ్లతో యువరాజ్ తన జట్టును ఎంచుకున్నాడు. యువీ తన జట్టులో సీనియర్ స్టార్ ప్లేయర్స్ రోహిత్ శర్మ, రవీంద్ర జడేజాలకు చోటు ఇవ్వలేదు. ప్రస్తుతం యువరాజ్ జట్టుపై క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చ నడుస్తోంది. యువరాజ్ సింగ్ తన జట్టుకు శుభ్‌మన్ గిల్‌ను కెప్టెన్‌గా ఎంచుకున్నాడు.…
తాజావార్తలు
-
Sardar 2 : కార్తీపై గుర్రుగా ఉన్న తమిళనాడు థియేటర్స్ యాజమాన్యం
-
Samsung Galaxy F08, M08: సామ్ సంగ్ Galaxy F08, Galaxy M08 భారత్‌లో లాంచ్.. 50MP కెమెరా, 6000mAh బ్యాటరీ
-
US Iran Tensions: ఇరాన్‌పై మరోసారి దాడికి ట్రంప్ బిగ్ ప్లాన్.. మిడిల్ ఈస్ట్‌కు 9,000 మంది సైనికుల తరలింపు
-
Flydubai Attack: ఫ్లైదుబాయ్ ఫ్లైట్ దాడి వెనుక ఇరాన్ హస్తం..? ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..
-
Christa Pike Execution Fails: మరణశిక్షకు ముందు చివరి నిమిషంలో ఊహించని ట్విస్ట్.. రెండు ఇంజెక్షన్లు ఇచ్చినా..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?