సంక్రాంతి అంటేనే సినిమాల సందడి ఓ రేంజ్‌లో ఉంటుంది. ప్రతి సంక్రాంతికి రెండు మూడు సినిమాలు పోటీ పడుతుంటాయి. నెక్స్ట్ ఇయర్ కూడా గట్టి పోటీ నెలకొంది. ఇప్పటి నుంచే సంక్రాంతిపై కర్చీఫ్ వేసేస్తున్నారు మేకర్స్. తాజాగా మాస్ మహారాజా రవితేజ కొత్త సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. ప్రస్తుతం భాను భోగవరపు దర్శకత్వంలో ‘మాస్ జాతర’ సినిమా చేస్తున్న మాస్ రాజా.. తన తదుపరి చిత్రాని డైరెక్టర్ కిషోర్ తిరుమలతో చేస్తున్నాడు. తాజాగా ఈ…