IPL 2026 : 2025 సీజన్ ఐపీఎల్ ముగిసింది. ఆర్సీబీ 18 ఏళ్ళ నిరీక్షణ తర్వాత ఛాంపియన్ గా నిలిచింది. అయితే గడిచిన సీజన్ ని దృష్టిలో ఉంచుకుని వచ్చే ఐపీఎల్ సీజన్లో భారీ మార్పులు చోటు చేసుకోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆటగాళ్ల సంగతి ఎలా ఉన్నా.. ఫ్రాంచైజీలు తమ కెప్టెన్లను మార్చబోతున్నాయట. 18వ సీజన్ రాజస్థాన్ రాయల్స్ కు ఒక పీడకలగా మారింది.ఈ సీజన్ లో RR 14 మ్యాచ్ లు ఆడింది, అందులో 4…