టాలీవుడ్‌లో మోస్ట్ వైరల్ ప్రొడ్యూసర్‌గా పేరు తెచ్చుకున్న నాగవంశీ ట్రెండ్ ఫాలో అవుతున్నాడు. ప్రస్తుతానికి మైథాలజీ లేదా మన పురాణాలకు సంబంధించిన కథలు చెప్పే సినిమాలు బాగా వర్క్ అవుట్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా కార్తికేయ స్వామికి సంబంధించిన సినిమా ఒకటి చేస్తున్నాడు. ఈ సినిమా ఇంకా పట్టాలెక్కకముందే, మరొక పురాణ గాథకు సంబంధించిన సినిమా పట్టాలెక్కించే పనిలో పడ్డాడు. Also Read :Kollywood : 96 దర్శకుడితో…