కారు లవర్స్ కోసం మరో కొత్త కారు మార్కెట్ లోకి వచ్చేసింది. 2025 కియా కారెన్స్ క్లావిస్ MPV భారత్ లో విడుదలైంది. రూ. 11.50 లక్షల ఎక్స్-షోరూమ్ ధరకు అందుబాటులో ఉంది. టాప్ వేరియంట్‌కు రూ. 21.50 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. ఇది 7 వేరియంట్లలో ప్రారంభించారు. అవి HTE, HTE (O), HTK, HTK ప్లస్, HTK ప్లస్ (O), HTX, HTX ప్లస్. ప్రీమియం ఫీచర్లతో వాహనదారులను ఆకట్టుకుంటోంది. Also Read:Jasprit…