Mirai: తెలుగు సినిమా పరిశ్రమలో యువ హీరో తేజ సజ్జా తన సూపర్ హీరో ఫాంటసీ చిత్రం 'మిరాయ్'తో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్నాడు. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం, కేవలం రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ₹55.60 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించి అందరి దృష్టిని ఆకర్షించింది. మొదటి రోజు (డే 1) 'మిరాయ్' ₹27.20 కోట్లను రాబట్టగా, రెండో రోజు (డే 2) కలెక్షన్స్ మరింత ఊపందుకుని, తొలి రోజు కంటే ఎక్కువ వసూళ్లు…