2024లో ప్రయోగాల జోలికి పోయి.. వాతలు పెట్టుకుంది కోలీవుడ్. సీనియర్లు, జూనియర్ల నుండి 241 సినిమాలు విడుదలైతే.. అందులో 18 మాత్రమే హిట్టు బొమ్మలుగా నిలిచాయి. ఈ ఫెయిల్యూర్స్ చూసి విస్తుపోతున్నాయి సినీ వర్గాలు. రజనీ, విజయ్, సూర్య, విజయ్ సేతుపతి, ధనుష్ లాంటి స్టార్ల నుండి.. కుర్ర హీరోలు వరకు ఎన్నో చిత్రాలు వస్తే.. అందులో పాసైనవి కొన్ని మాత్రమే. ముఖ్యంగా భారీ బడ్జెట్ చిత్రాలు.. కంగువా, ఇండియన్ 2 ఇండస్ట్రీని దివాళా తీయించాయి. చిన్నా,…