Gail Recruitment 2024: మీరు ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే, మీరు గెయిల్ ఇండియా లిమిటెడ్‌లో ఈ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. గెయిల్ ఇండియా 391 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతోంది. ఈ పోస్టులు కెమికల్, సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, బాయిలర్ ఆపరేషన్స్ ఇలా ఇతర విభాగాలకు సంబంధించినవి. వీటికి సంబంధించిన ముఖ్యమైన వివరాలను ఒకసారి చూద్దాం. గెయిల్ ఇండియా లిమిటెడ్ యొక్క నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టుల కోసం…