Hyundai Alcazar 2024 Launch and Price Details: ‘హ్యుందాయ్ మోటార్ ఇండియా’ సోమవారం తన సెవెన్ సీటర్ ఎస్‌యూవీ అల్కజార్ సరికొత్త వెర్షన్స్‌ను విడుదల చేసింది. పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో ఈ కార్లు అందుబాటులో ఉన్నాయి. 2024 హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‌లిఫ్ట్ పెట్రోల్ వేరియంట్ ధర రూ.14.99 లక్షలు కాగా.. డీజిల్ వేరియంట్ ధర రూ.15.99 లక్షలతో కంపెనీ లాంచ్ చేసింది. ఇవి ఢిల్లీ ఎక్స్-షోరూమ్ ధరలు. క్రెటా తర్వాత ఈ సంవత్సరంలో అల్కజార్ సరికొత్త…