Hyundai Creta facelift: భారతదేశంలో రెండో అతిపెద్ద కార్ మేకర్‌గా ఉన్న హ్యుందాయ్ నుంచి కొత్తగా క్రెటా ఫేస్‌లిఫ్ట్ రాబోతోంది. మిడ్-సైజ్ SUV సెగ్మెంట్ విభాగంలో మార్కెట్ టాప్ ప్లేస్‌లో ఉన్న క్రేటా న్యూ అవతార్‌లో రాబోతోంది. జవవరి 16న లాంచ్ చేసేందకు హ్యుందాయ్ సిద్ధమైంది. ఇప్పటికే ఈ కార్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. క్రెటా ఫేస్‌లిఫ్ట్ కోసం రూ. 25,000 టోకెన్ మొత్తంతో బుకింగ్స్‌ని ప్రారంభించింది. గతేడాది 2023లో క్రేటా మంచి అమ్మకాలను నమోదు చేసింది. 1,57,311…