గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది సినిమాల జాతర కాస్త ఎక్కువగానే ఉంది.. అందులోనూ స్టార్ హీరోల సినిమాల కన్నా చిన్న సినిమాగా ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన సినిమాలు మంచి హిట్ టాక్ ను అందుకున్నాయి.. ముఖ్యంగా మలయాళంలో ఇప్పటివరకు విడుదలైన సినిమాలు అన్ని కూడా భారీ విజయాన్ని అందుకోవడం మాత్రమే కాదు రూ.100 కోట్లను క్రాస్ చేశాయి.. సంక్రాంతి నుంచి ఇప్పటివరకు విడుదలైన సినిమాలు, అవి రాబట్టిన కలెక్షన్స్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..…