Honda Activa 125cc: హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా (HMSI) తన బెస్ట్ సెల్లింగ్ స్కూటర్ ఆక్టివా 125 ను కొత్త లుక్‌తో విడుదల చేసింది. కొత్త ఆక్టివా 125 స్కూటర్ లో కస్టమర్లకు ఆధునిక ఫీచర్లు, కొత్త కలర్ ఆప్షన్లు ఇంకా డిజైన్‌లో అప్‌గ్రేడ్ చేసింది. ఈ స్కూటర్‌ను రూ.94,422 ఎక్స్ షోరూమ్ ధరకు విడుదల చేసినట్లు కంపెనీ ప్రకటించింది. కొత్త ఆక్టివా 125 సంబంధించిన ఫీచర్లు, ధర మరిన్ని వివరాల గురించి…