2018 Telugu Closing Collections: ఈ మధ్య కాలంలో ఇతర భాషల్లో సూపర్ హిట్ అయిన సినిమాలను తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. అలా రిలీజ్ చేసిన చాలా సినిమాలు సూపర్ హిట్ కావడంతో ఇంకా అదే కోవలో అనేక సినిమాలను రిలీజ్ చేస్తున్నారు. అలా మలయాళ ఇండస్ట్రీలో సూపర్ హిట్ అయిన 2018 సినిమాను తెలుగులో రిలీజ్ చేశారు నిర్మాత బన్నీ వాసు. ఈ మూవీ మలయాళం ఇండస్ట్రీలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా…