OnePlus 16: 2026లో వన్‌ప్లస్ 16కు సంబంధించిన వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. వన్‌ప్లస్ 16లో కెమెరా, డిస్‌ప్లే, బ్యాటరీ విభాగాల్లో భారీ మార్పులు ఉండబోతున్నాయని తెలుస్తోంది. కంపెనీ ప్రస్తుతం కొత్త హార్డ్‌వేర్‌ను టెస్టింగ్ చేస్తోందని ప్రచారం జరుగుతుంది.