టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన రికార్డ్ సాధించాడు. వన్డేల్లో 200 వికెట్లతో పాటు 2000 పరుగులు సాధించిన 14వ ఆటగాడిగా, వన్డేల్లో టీమిండియా తరఫున కపిల్ దేవ్ (3783 రన్స్, 253 వికెట్లు) తర్వాత ఈ ఘనత సాధించిన రెండో ప్లేయర్ గా.. భారత్ తరఫున వన్డేల్లో 200 వికెట్ల మార్క్ ను అందుకున్నాడు.