ఉత్తర్ ప్రదేశ్ లో దారుణం చోటుచేసుకుంది. ఒక తండ్రి తన 15 ఏళ్ల కుమార్తెపై అత్యాచారం చేశాడు. తల్లి పనిలో ఉన్నప్పుడు ఈ సంఘటన జరిగింది. బాధితురాలి తల్లి తన భర్త తన కుమార్తెపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. గిర్వాన్ పోలీసులు వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి, నిందితుడైన తండ్రిని అరెస్టు చేసి జైలుకు పంపారు.. Red Also:Drugs: ఎయిర్ పోర్ట్ లో మహిళ దగ్గర భారీగా…
టెస్లా ఆస్తులపై దాడులు చేస్తే ఖబడ్దార్ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఎవరైనా టెస్లా ఆస్తులపై దాడుల చేస్తే 20 ఏళ్లు జైలు శిక్ష విధిస్తామని హెచ్చరించారు. ఇటీవల టెస్లా కార్ల షోరూమ్‌కి నిప్పుపెట్టారు. పలు కార్లు దగ్ధమయ్యాయి. ఇది ఉగ్ర చర్యగా టెస్లా అధినేత ఎలోన్ మస్క్ ఆరోపించారు.