ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన “ఆర్య” సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.అల్లు అర్జున్ కెరీర్ లోనే “ఆర్య” సినిమా క్లాసిక్ లవ్ స్టోరీగా నిలిచింది. ఈ సినిమాలో అల్లు అర్జున్, అను మెహతా జంటగా నటించారు.క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాను తెరకెక్కించారు .ఆర్య సినిమాతోనే దర్శకుడు సుకుమార్ దర్శకుడిగా పరిచయం అయ్యారు.స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో ఆర్య సినిమా తెరకెక్కింది.అప్పట్లో ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి…