ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన “ఆర్ఆర్ఆర్” నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సాంగ్ ‘దోస్తీ’ నిన్న ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా విడుదలైంది. ఒకేసారి ఐదు భాషల్లో ఆవిష్కరించబడిన “దోస్తి” సాంగ్ 20 మిలియన్ రియల్ టైమ్ వ్యూస్ ను సంపాదించింది. పాటను విడుదల చేస్తూ ఎస్ఎస్ రాజమౌళి “ఈ స్నేహ దినం రెండు శక్తివంతమైన ప్రత్యర్థి శక్తులు – రామరాజు, భీమ్ ‘దోస్తీ’ కలిసి రావడం సాక్షిగా” అంటూ ట్వీట్ చేశారు. “దోస్తి” వీడియో సాంగ్ లో…