పాకిస్తాన్ దాడుల సమయంలో శ్రీనగర్ ఎయిర్‌బేస్‌ను ఒంటిరిగా రక్షించి, మరణానంతరం పరం వీర చక్ర అందుకున్న వీరుడు ఐఎఎఫ్ ఆఫీసర్ నిరంజన్ సింగ్ సెఖోన్. ఈ లెజెండరీ ఆఫీసర్ జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రమే ‘బోర్డర్ 2’. ఇందులో సెఖోన్ పాత్రలో దిల్జిత్ దోసాంజ్ నటిస్తున్నాడు. ఈ పాత్రకు సంబంధించిన ఫస్ట్–లుక్ పోస్టర్‌ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. పోస్టర్‌లో దిల్జిత్ లుక్ భారీగా ఇంప్రెస్ చేస్తుండగా, ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో అద్భుతంగా స్పందిస్తున్నారు. Also…