Air India Freedom Sale: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 77 ఏళ్లు పూర్తయిన సందర్భంగా.. ఎయిర్ ఇండియా ఎయిర్‌లైన్స్ ఫ్రీడమ్ సేల్‌ను ప్రారంభించింది. ఇందులో ప్రయాణీకులు రూ. 1947కే ప్రయాణించే అవకాశం ఉంటుంది. దీని కోసం ఆగస్ట్ 5 వరకు ప్రయాణికులు బుక్ చేసుకోవచ్చు. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ తన 15 అంతర్జాతీయ, 32 దేశీయ మార్గాల్లోని ప్రయాణీకులకు ఈ ఆఫర్ ను అందిస్తున్నట్లు ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. ఇందులో ఢిల్లీ – జైపూర్, బెంగళూరు…
గౌతమ్ కార్తీక్, రేవతి జంటగా ఎ.ఆర్. మురుగదాస్ నిర్మించిన 'ఆగస్ట్ 16, 1947' చిత్రం విడుదల తేదీ ఖరారైంది. ఆరు భాషలలో విడుదల కాబోతున్న ఈ సినిమాను ఎన్.ఎస్. పొన్ కుమార్ దర్శకత్వంలో ఎ.ఆర్. మురుగదాస్ నిర్మించారు.