అఖిల్ హీరోగా వచ్చిన ఏజెంట్ సినిమా గుర్తుండే ఉంటుంది. భారీ బడ్జెట్ లో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా టాలీవుడ్ డిజాస్టర్ లలో ఒకటిగా నిలిచింది. కాగా ఈ రిలీజ్ అయి ఏడాది దాటినా కూడా ఇంత వరకు ఓటీటీ లో రిలీజ్ కాలేదు. అప్పట్లో ఈ సినిమా రైట్స్ అత్యధిక ధరకు కొనిగొలు చేసింది సోనీలివ్. కానీ ఇప్పటికి స్ట్రీమింగ్ చేయలేదు. వినిపిస్తున్న సమాచారం మేరకుఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో అతి…