పుష్ప 2 అప్డేట్ కోసం అల్లు అర్జున్ అభిమానులు ఏడాది కాలంగా ఎదురుచూస్తూనే ఉన్నారు. పుష్ప పార్ట్ 1 రిలీజ్ అయ్యి పాన్ ఇండియా హిట్ అయ్యింది, పార్ట్ 2 కోసం ఇండియన్ ఫిల్మ్ ఆడియన్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు. ఈ వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ వేయడానికి సుకుమార్ ప్రయత్నిస్తూ కనిపించట్లేదు. బన్నీ అభిమానులని ఊరిస్తున్న సుకుమార్, పార్ట్ 2 షూటింగ్ ని కూడా మొదలుపెట్టలేదు. పుష్ప 2 అప్డేట్ కోసం ఫాన్స్ ర్యాలీలు చేస్తుంటే,…
యంగ్ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ’18 పేజెస్’. ఫస్ట్ లుక్ తోనే ఆసక్తిని రేకెత్తించిన ఈ సినిమా విడుదల తేదీని లాక్ చేశాయి. ఆసక్తికరమైన పోస్టర్ ద్వారా విడుదల తేదీని ప్రకటించారు. ఈ చిత్రానికి పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహించారు. బన్నీ వాస్ నిర్మిస్తుండగా… సుకుమార్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని…