ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరిగిపోతోంది. ‘పుష్ప’ చిత్రం తరువాత దేశవ్యాప్తంగా అల్లు అర్జున్ కు భారీ సంఖ్యలో అభిమానులు ఏర్పడ్డారు. ఈ సినిమాలో బన్నీ రస్టిక్ లుక్, అలాగే మ్యానరిజమ్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా బాలీవుడ్ లో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేశారు ‘పుష్ప’. ఆయన ఫైర్ సెలెబ్రెటీలకు కూడా అంటుకుంది. సెలెబ్రిటీలు సైతం ‘పుష్ప’రాజ్ మేనియాలో తేలియాడడంతో వారి అభిమానులు కూడా ఈ హీరోను…