ఐపీఎల్ చరిత్రలో నయా హిస్టరీ క్రియేట్ చేశాడు రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ. కేవలం 35 బంతుల్లోనే సెంచరీ సాధించి ఔరా అనిపించాడు. సిక్సులు, ఫోర్లతో విరుచుకుపడి పరుగుల వరద పారించాడు. వైభవ్ ఆడిన ఇన్నింగ్స్ క్రీడాలోకాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. క్రికెట్ దిగ్గజాలు వైభవ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఓటమి తర్వాత గుజరాత్ కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ వైభవ్ పై చేసిన వ్యాఖ్యలు గిల్ ను చిక్కుల్లో పడేశాయి. వైభవ్ ది…
మహారాష్ట్రలో 14 ఏళ్ల బాలుడు అనారోగ్యంతో మృతి చెందాడు. అతడిని ఆగస్టు 1 నుంచే అనారోగ్యంగా ఉన్నప్పటికీ ఇంటిలో వారి ఆర్థిక పరిస్థితి బాగాలేక ఆసుపత్రికి వెళ్లలేదు.