Israel Air Strike : గాజా స్ట్రిప్‌లోని రఫాలో రాత్రిపూట ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో కనీసం 13 మంది మరణించారు. హమాస్ కాల్పుల విరమణ నిబంధనలను ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తిరస్కరించిన కొన్ని గంటల తర్వాత ఈ దాడులు జరిగాయి.
Fire Accident: కజకిస్థాన్‌లోని అతిపెద్ద నగరం అల్మాటీలోని హాస్టల్‌లో గురువారం జరిగిన అగ్నిప్రమాదంలో 13 మంది మరణించారు. మృతుల్లో తొమ్మిది మంది కజకిస్థాన్‌లు, ఇద్దరు రష్యా, ఇద్దరు ఉజ్బెకిస్థాన్‌కు చెందిన వారని ఆల్మటీ పోలీసు విభాగం తెలిపింది.