10వ తరగతి, 12వ తరగతి ప్రైవేట్ విద్యార్థుల పరీక్షల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ).. కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో.. ఇప్పటికే ఈ ఏడాది నిర్వహించాలని 10వ తరగతి మరియు 12వ తరగతి రెగ్యులర్ విద్యార్థులను పరీక్షలను రద్దు చేసిన సీబీఎస్‌ఈ.. 10, 12వ తరగతులకు చెందిన ప్రైవేట్ విద్యార్థులకు మాత్రం పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది… ఆగస్టు 16 నుంచి సెప్టెంబర్ 15వ తేదీ మధ్య వారికి పరీక్షలు…
చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి మన దేశంలోని అన్ని రాష్ట్రాలలో విలయం సృష్టిస్తోంది. ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రంలో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్న సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారితో ఇప్పటికే ఆ రాష్ట్రంలో లాక్‌డౌన్ కొనసాగుతోంది. లాక్‌డౌన్ కారణంగా పరీక్షలు వాయిదా పడ్డాయి. మహమ్మారి ఉదృతి ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. పైగా థర్డ్ వేవ్ పొంచి ఉందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో తమిళనాడు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. 12 వ తరగతి పరీక్షలను…